హైదరాబాద్ – గోవా టూర్ వెళ్ళనుకునేవారికి మంచి అవకాశం

0
Share

హైదరాబాద్ – గోవా టూర్ వెళ్ళనుకునేవారికి మంచి అవకాశం కేవలం 12,625 చెల్లిస్తే చాలు గోవాలో ఉన్న బీచ్ లు టూరిస్ట్ ప్లేసులు తిరిగి రావచ్చు.

ఇండియన్ రైల్వేస్‌కు చెందిన అనుబంధ సంస్థనే ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ ప్యాకేజీ ని ఆఫర్ చ్చేస్తుంది కావున భయపడాల్సిన అవసరం లేదుసెప్టెంబర్ 8న ఉదయం 8:35 గంటలకు టూర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి టూర్ ప్రారంభమౌతుంది. ఇండిగో విమానంలో గోవాకు వెళ్లొచ్చు. మల్లి తిరిగి హైదరాబాద్ కి అదే ఫ్లయిట్ లో రావచ్చు గోవాలో ఉండేందు కు అన్నివసతులు కల్పిస్తుంది పారడైస్ విలేజ్ బీచ్ ను తీసుకుంది.

ఫ్లైట్ టికెట్ ధర ట్రావెల్ ఇన్సూరెన్స్ బ్రేక్ ఫాస్ట్ డిన్నర్ వంటి ఖర్చులన్నింటినీ ఐఆర్‌సీటీసీనే భరిస్తుంది. అయితే లాంచ్ మాత్రం మన డబ్బులతోనే చేయాలి. గోవా నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం 10వ తేదీ తీసుకూంది
Log on to
https://www.irctctourism.com


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *