హాస్పిటల్ అప్డేట్స్
వైరల్ జ్వరాలు విజృంభిస్తుం డడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనం భారీగా బారులు తీరారు.
ఒపి కి అరగంట సమయం, డాక్టర్ సంప్రదించడానికి గంట సమయం పడుతుండటంతో రోగులు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు.