స్వచ్చ భారత్ పై అవగాహన ర్యాలీ
తెల్కపల్లి మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులు స్వచ్ఛ భారత్ పై ప్రజలను అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
ప్రజా ఆరోగ్యము పై జాగృతం చేస్తూ… బహిరంగ మల విసర్జన వల్ల ఏర్పడే పరిణామాలతో పాటు పారిశుధ్య నిర్వహణ పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు ,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.