స్థానిక ఎన్నికల కోసం రంగం సిద్ధం.
అచ్చంపేట మండలం లో 8 ఎంపిటిసి స్తనాల పరిధిలో 23,250 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులొ పురుషులు 12 ,743 స్త్రీలు 10 ,700 ఉన్నారు జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కోసం 49 కేంద్రాలను ఏర్పాటు చేసారు. మండల రీటానింగ్ అధికారిగా ప్రజ్వల, సహాయ రీటానింగ్ అధికారిగా ఎంపిడిఓ ను నియమించారు. మరియు ఇతర అధికారులతో మొత్తం 278 మంది ని ఎన్నికల విధుల కోసం నియమించారు.