సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత

అమ్రాబాద్ మండలంలోని బీకే.తిర్మలాపూర్ గ్రామానికి చెందిన ఆరుట్ల సత్యం ఆనారోగ్యం భాదపడుతూ సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నాడు.కాబట్టి అతని ఆదుకునే ఉద్దేశ్యంతో సీఎం రిలీఫ్ ఫండ్ కింద నలబై వేల రూపాయల చెక్కును మండల తెరాస అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అందజేశారు. నేతలు జయరాం,శ్రీరాం,వెంకటయ్య,రాఘవులు పాల్గొన్నారు.