సాయినగర్ కాలనీ లో నీటిసమస్యలను అడిగితెలుసుకుంటున్న మున్సిపల్ చైర్మన్ తులసీరామ్ మరియు కౌన్సైలర్ నిర్మల బాలరాజు.
ఈ రోజు ఉదయం 2 వార్డు సాయినగర్ కాలనిలో నీటిసమస్యలను తెలుసుకొని కాలానికి వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్న అచ్చంపేట మండల మున్సిపల్ చైర్మన్ తులసీరామ్ గారు మరియు వార్డు నంబర్ నిర్మల బాలరాజు గారు మరియు పార్టీ నాయకులూ ఎస్.లింగం, ఎం. తిరుపతయ్య, ఎం. లింగమయ్య. ఈ కార్య క్రమం లో పాల్గొన్నారు.