సామాజిక కార్యకర్తకు సన్మానం
వ్యాసకళ క్షేత్రం ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కె.కాంతారావు గారు ప్రముఖ హార్మోనిస్ట్ మాస్టర్ వై.రామలింగం గారు మరియు వ్యాసకళ క్షేత్రం ఫౌండర్ వేద వ్యాస వెంకటేష్ మరియు కళాకారులు ఆరుట్ల మల్లేశం గారు తదితర అచ్చంపేట కళాకారులు వివిధ రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న నల్లమల సామజిక కార్యకర్త నూకల శంకర్ బాబు గారిని సన్మానించడం జరిగింది.