సమస్యల పరిష్కరానికి కృషి అచ్ఛంపేట మున్సిపల్ చైర్మన్ తులసీరామ్.
అచ్చంపేట : మున్సిపాలిటీ లోని అన్ని విలీన గ్రామాల మరియు పట్టణం లోని అన్ని కాలనీల సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ తులసీరామ్ అన్నారు. పట్టణం లోని ఆరొవ వార్డు లో మార్నింగ్ వాక్ నిర్వహించారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసు కున్నారు. కాలనిలో సిసి రోడ్లు వేయాలని కాలనీ వాసులు కోరారు సమస్య ఉన్నచోట అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.