శ్రీ భ్రమరాంబ దేవాలయం లో యాగశాల భూమి పూజ
శ్రీ భ్రమరాంబ దేవాలయం లో యాగశాల భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు శ్రీ పోకల మనోహర్ గారి దంపతులు ,మరియు దేవస్థానం అధ్యక్షులు నల్లపు శ్రీనివాసుల దంపతులు , కమిటీ సభ్యులు నరసింహారావు గారు, భగీరథ గారు ,ఆకుతోట రామనాథం గారి దంపతులు ,రాజ మోహన్ గారి దంపతులు, శంకర్లింగం గారు యాదయ గారు ,బాలరాజుగారు, నరసింహ గారు,మరియు మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.