వెంకటయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శ.
మన్ననూర్ : ఐటిడిఎ పరిధిలోని జివివికె పాఠశాలలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న నిర్మల వెంకటయ్య (48 ) అనారోగ్యము తో మృతిచెందారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సర్పంచ్ శ్రీ రామ్ భాదిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఐటిడిఎ పిఓ డాక్టర్ వెంకటయ్య అంత్యక్రియల నిమిత్తం ప్రభుత్వం తరుపున రూ! 20 వేలు ఆర్ధిక సహాయం అందచేశారు.