వృద్దులకు రాగి అంబలి పంపిణి చేస్తున్న గౌతమి స్కూల్ విద్యార్థులు.
అచ్చంపేట : బిక్షాటన చేస్తున్న వృద్దులను చూసి విద్యార్థులు చెలించారు అందరువున్న అనాధలుగా మరీనా వృద్దులకు ఒక్క రోజైన కుడుపునిండా భోజనం పెట్టాలనే ఆలోచనతో ఆ చిన్ని హృదయాలు కలిసాయి పట్టణం లోని గౌతమి స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థులు సంవత్సరం పటు పోగుచేసుకున్న డబ్భును (fine) వృద్దులకు కడుపునిండా భోజనం , పండ్లు, రాగిఅంబాలి సమకూర్చడం కోసం ఉపయోగిస్తున్నారు.
స్కూల్ కరస్పాండెంట్ మహేష్ కు విషం తెలియచేసారు స్కూల్ ఉపాధ్యాయులతో కలిసి
బోల్గాట్పల్లి స్టేజి సమీపంలోని లేమిటి ఫౌండేషన్ వృధాశ్రమం లోని వృద్దులకు శుక్రవారం నాడు పండ్లు, అంబలి అందించారు.