విలీన గ్రామాల పై ప్రత్యేక దృష్టి.
అచ్చంపేట : స్థానిక మున్సిపాలిటీ లో విలీన మైన 8 గ్రామాల పై ప్రత్యేక దృష్టి పెట్టమని మున్సిపల్ ఛైర్మెన్ తులసీరామ్ అన్నారు. విలీన గ్రామాలకు చెందిన సిబ్బందితో సమావేశం రేపాటు చేసి గ్రమాలలొ త్రాగునీరు, వీధిలైట్లు , పరిశుద్ధం గురించి అడిగి తెలుసుకున్నారు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.