విద్యాసంస్థల బంద్ విజయవంతం
విద్యాసంస్థల బంద్ విజయవంతం
AISF అధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ రాష్ట్రా వ్యాప్తంగా విజయవంతమైనది.
అచ్చంపేటలోని ప్రైవేట్, ప్రభుత్వ రంగంలోని పాఠశాలలు,కళాశాలలు స్వచ్చందంగా బందులో పాల్గొనాయి.
ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీ, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు సొంత భవనాలు.. తదితర డిమాండ్లతో ఈ బంద్‌కు పిలుపునివ్వడం జరిగింది. ఈ నిరసనలో ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్వో, టీవీవీ పాల్గొని తమ మద్దతును తెలియజేశాయి.