వరంగల్ నగర మాస్టర్ ప్లాన్

0

వరంగల్ నగర మాస్టర్ ప్లాన్ పై మంత్రులు
KTR,ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్, మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *