వనపర్తి జిల్లా కొత్తకోట మండలం బైక్ అదుపు తప్పి వ్యక్తీ మృతి
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం గుంపు గట్టు సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడటంతో అనే వ్యక్తి అక్కడికక్కడే మృతునికి ఇద్దరు కూతుర్లు కొడుకు ఉన్నారు. పెద్ద దిక్కు అయిన తండ్రిని కోల్పోవడంతో కుటుంబం రోదనలు అందరి ని కలచివేసాయి.నిరంజన్ రెడ్డి తల్లి దశదిన కర్మ సందర్భంగా వనపర్తి కి వెల్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దిక్కు తోచని స్థితిలో కుటుంబసభ్యులు.