లోద్ది మల్లయ్య దేవాలయం

0
Lodhi mallanna temple in mannanor

దట్టమైన నల్లమల్ల అడవుల్లో మన్ననూర్ చెక్ పోస్ట్ కి దగ్గరలో వెలసిన ఈ క్షేత్రం మారో కాశి ల ఉంటుంది దట్టమైన అడువులు , లోయలో వెలసిన శివలింగం,చుట్టూ నీరు ,పైనుంచి వచ్చే నిటి సెలయేరులు ఎంతో అందంగా,రమణీయంగా ఉన్తయి. మనము ఎక్కడో ఉత్తర బారత్ దేశం లో ఉన్నమ అన్న అలోచోన మనులో కలుగుతుంది .

ప్రతి సంవత్సరం తొలి ఏకాదశికి మాత్రమెయ్ ఇక్కడికి వెళ్ళే వీలు కల్పిస్తారు . ఆ సమయం లోనే రవాణా సదుపాయాలు కల్పిస్తారు . అబిరుద్ది చేస్తే మాత్రమూ ఎంతో అందమైన ప్రదేశం చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *