లొద్దిమల్లయ్య దేవస్థానం తొలి ఏకాదశి మహోత్సవ ఆహ్వాన వాల్ పోస్టర్ల విడుదల
లొద్దిమల్లయ్య దేవస్థానం తొలి ఏకాదశి మహోత్సవ ఆహ్వాన వాల్ పోస్టర్ల విడుదల.
గత 26 సంవత్సరాలుగా నేతాజీ యువజన సంఘం – అచ్చంపేట వారి ఆధ్వర్యంలో తొలి ఏకాదశి వేడుకలు లొద్ది మల్లయ్య దేవస్థానం లో ఘనంగా నిర్వహించటం జరుగుతుంది , ఈ నెల 12 న జరవబోయే తోలి ఏకాదశి ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు సభావాట్ బలరాం లాల్ గారు స్థానిక ఉట్ల కోనేరు దేవాలయం లో విడుదల చేశారు , కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుధీర్ యాదవ్ , గౌరి శంకర్ , వెంకట్ రెడ్డి , శ్యామ్ సుందర్ , రామకృష్ణ గౌడ్ , మల్లేష్ , ఘస్య , చందూలాల్ తదితరులు పాల్గొన్నారు