లెనిటి ఫౌండేషన్ లో వృద్దులకు అన్నదానం.
అచ్చంపేట : మండలం లోని బొల్గేట్ పల్లి స్టేజిసమీపం లోని లెనిటి ఫౌండేషన్ లో బుధవారం అచ్చంపేటకు చెందిన దివంగత డాక్టర్ పవన్ కుమార్ 4 వ వర్ధంతి సంధర్బంగా అయన భార్య శ్రీదేవి కుటుంబసభ్యులు వృద్దులకు అన్నదానం, పండ్లు పంపిణి చేసారు మరియు వృధాశ్రమం ఆవరణలో బండలు ఏర్పాటు చేయడానికి 10 వేళా రూపాయలు విరాళంగా అందచేశారు. నాలుగేళ్లనుండి ప్రతి ఏడాది అన్నదానం చేస్తున్నారని లెనిటి ఫౌండేషన్ ఆశ్రమ నిర్వాకుడు ఖదీర్ తెలిపాడు. కార్యక్రమం లో కుమార్తె డాక్టర్ మేఘన, సంజన్ పాల్గొన్నారు.