లింగాల మండలం శాయిన్ పేట, అవుసలి కుంట,MC తండా,DC తాండ అప్పాయి పల్లి,గ్రామాలలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న..

0
lingala-avusalikunta-appaipally-gramama-congress-party

లింగాల మండలం శాయిన్ పేట, అవుసలి కుంట,MC

తండా,DC తాండ అప్పాయి పల్లి,గ్రామాలలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న..

అచ్చంపేట స్థానిక అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా.వంశీకృష్ణ సార్ గారు

lingala-avusalikunta-appaipally-gramama-congress-party

మరియు
రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాస్ రావు గారు

ప్రచారంలో భాగంగా.

డా. వంశీకృష్ణ సార్ గారు మాట్లాడుతూ..

మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.

కాంగ్రెస్ గ్యారంటీ కార్డు:

1) మహాలక్ష్మి పథకం:
👉 మహిళలకు ప్రతీ నెల ₹2500,
👉 కేవలం ₹500 కే వంట గ్యాస్ సిలిండర్,
👉 ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం.

2) రైతు భరోసా పథకం:
👉 ప్రతీ ఏటా రైతులకు & కౌలు రైతులకు ఎకరానికి ఏడాదికి ₹15,000.
👉 ₹12,000 వ్యవసాయ కూలీలకు.
👉 వరి పంటకు క్వింటాల్ కు ₹500 బోనస్.

3) గృహ జ్యోతి పథకం:
👉 ప్రతి కుటుంబానికి ప్రతీ నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్.

4) ఇందిరమ్మ ఇళ్లు పథకం:
👉 ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు.
👉 ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం.

5) యువ వికాసం పథకం:
👉 విద్యార్థులకు ₹5 లక్షల విద్యా భరోసా కార్డు.
👉 ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.

6) చేయూత:
👉 వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా బాధితులకు నెలకు రూ.4,000 పింఛన్.

👉 పేదలకు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా.

✋ హస్తం గుర్తుకే మన ఓటు 👆
👉 పోలింగ్ తేది: నవంబర్ 30, 2023.
🔸మన బిడ్డల బంగారు భవిష్యత్ కోసం,
హస్తం గుర్తుకు ఓటు వేయండి.

అచ్చంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ” డా.చిక్కుడు వంశీకృష్ణ ” గారిని గెలిపించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *