లయన్స్ క్లబ్ అధ్వర్యంలో ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి లో ని రోగులకు అన్నదానం.
అచ్చంపేట : పట్టణం లోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలోని రోగులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చి రాత్రిపూట ఆసుపత్రి లో ఉండే రోగులు వారిబందుల కోసం అన్నదానం నిర్వహించామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ యూఎల్ చారి అన్నారు.