రోటా వైరస్‌ టీకా ఉచితం పంపిణి

0

చిన్నారులను అతిసార నుంచి కాపాడేందుకు ఇచ్చే రోటా వైరస్‌ టీకా ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.
‘మిషన్‌ ఇంద్రధను్‌ష’లో భాగంగా ఈరోజు పెనిమిళ్ళలో నెలలోపు శిశువులకు రోటావైరస్ టీకాను వేయడం జరిగింది.డిప్యూటీ సర్పంచ్ అశోక్ గౌడ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం అయింది.

రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలియోతో పాటు, బీసీజీ, హెపటైటీస్‌, మీజిల్స్‌, ఓపీవీ 1, 2, 3, పెంటావాలెంట్‌ టీకాలతో పాటు ఈ రోటా వైరస్ టీకాను కూడా ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు,అంగన్ వాడి టీచర్స్ మరియు సిబ్బంది,మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *