రైతు బంధు & రైతు బీమా , పీఎం కిసాన్ సందేహలు ఉన్నాయా.
తెలంగాణ రైతులకి మరింత దగ్గరికి అందుబాటులో సమాచారం కోసం మీ జిల్లా వ్యవసాయశాఖ జిల్లా అధికారికి నేరుగా మీ రైతు బంధు & రైతు బీమా , పీఎం కిసాన్ సందేహాల్ని తెలుసుకోవాలని అనుకుంటే ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలవరకు మీరు నేరుగా అడిగి తెలుసుకోవొచ్చు.