రేపు తెరాస ర్యాలీ

0
Share

అచ్చంపేట:అమ్రాబాద్ అభయారణ్యంలో యురేనియం తవ్వకాలు వ్యతిరేకిస్తూ,తవ్వకాలని అనుమతించబోమని తెలంగాణ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానాన్ని స్వాగతిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ పోతుగంటి రాములు మరియు స్థానిక ఎమ్మెల్యే,విప్ గువ్వల బాలరాజుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు ఉదయం 9:30నిమిషాలకు అచ్చంపేట పట్టణ క్యాంపు కార్యాలయం నుండి పదర వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెరాస పట్టణ కార్యదర్శి నరసింహ్మ గౌడ్ తెలిపారు.తెరాస నాయకులు, అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *