రాహుల్ గాంధీ సభకు తరలి రవళి
అచ్చంపేట : ఏప్రిల్ 1న వనపర్తి లో నిర్వహించే భహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలి రావాలని యూత్ కాంగ్రెస్ నగర్ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షుడు శివసేన రెడ్డి కోరారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో ప్రజలు ఇందిరా గాంధీ పాలనా రావాలని ఎదురుచూస్తున్నారు రాహుల్ గాంధీ ప్రవేశ పెట్టె నూతన పధకాలు గ్రామ గ్రమాన ప్రజలకు తెలియజెయ్యాలి అని కార్యకర్తను కోరారు.