రంగుల పండుగ సంబరాల్లో పాల్గొన్న గువ్వల బాలరాజు, అమల దంపతులు.
అచ్చంపేట : నల్లమల్ల లోని వివిధ గ్రామాలలో రంగుల పండుగ ఘనంగా జరుపుకున్నారు. స్త్రీ , పురుష , వృద్దులు , పిల్లలు, అని తారతమ్యం లేకుండా అందరు రంగుల పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.