యువ చేతన కు ధరఖాస్తులు చేసుకోవాలి.
అచ్చంపేట మండలం లోని గ్రామీణ ప్రాంతాల యువతి, యువకులను సామజిక సేవ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం నూతనంగా యువచేతన పేరిట యువజన క్లబ్లు ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తులు చేసుకోవాలని ఎంపిడిఓ సురేష్ కుమార్ , ఈఓఆర్డీ లింగయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
15 ఎల్లా నుండి 35 ఏళ్ళు లోపు ఉన్న యువతి, యువకులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు .పూర్తి వివరాలకొరకు వారి గ్రామా పంచాయితీ కార్య దర్శిని సంప్రదించాలని సూచించారు, ఆసక్తి వున్నా యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.