యురేనియం తొవ్వకాలను అడ్డుకునేందుకు వచ్చిన కోదండరాం అరెస్ట్
నల్లమల ప్రాంతం లో యురేనియం తొవ్వకాలను అడ్డుకునేందుకు జన సమితి పార్టీ నాయకుడు కోదండరాం గారు గిరిజన, ఆదివాసులకు అండగా ఉండడం కోసం పోరాటం చేస్తున్నారు నల్లమల ప్రాంతం ప్రజలకు భరోసా కల్పించటం కోసం అమ్రాబాద్, పదరా రావడనికి ముందే హాజీపూర్ ప్రాంతం లో కోదండరాం ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతం అని రక్షణ ఉండదని చెప్పుకొచ్చారు.