యురేనియం తవ్వకాలను ఉపసంహరించుకోవాలని సంక్షేమ సంఘం డిమాండ్

0

జాతీయ బీసీ సంక్షేమ సంఘం పూలే అంబేద్కర్ జాతర కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో యురేనియం తవ్వకాలను అనుమతులను రద్దు చేసి ఇ వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ యురేనియం తవ్వకాలు కొనసాగితే నల్లమల నామరూపాలు లేకుండా పోతుంది.

తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న నల్లమల అడవిలో చెట్లు జీవరాసులు కృష్ణా నది చరిత్రపుటల్లో కలిసిపోతాయి ఈ విద్యాం సకర అభివృద్ధికి ఏకంగా పోరాడాలి మేధావులు కవులు కళాకారులు సామాజిక వేత్తలు యువకులు మహిళలు నల్లమల కాపాడడానికి గిరిజనులకు ఆదివాసులకు గ్రామ ప్రజల పోరాటానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని వారు అన్నారు అదేవిధంగా పూలే అంబేద్కర్ జాతర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ యురేనియం తవ్వకాలు కేవలం కరెంటు ఉత్పత్తి కోసం అను విద్యుత్ కోసం మాత్రమే జరగడం లేదు దీన్ని ముసుగులు ఇంకొకటి ఏదో జరుగుతుంది పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు ఆధిపత్య భావజాలం ఉన్న కొందరు పెద్ద మనుషులు ప్రభుత్వం కలిసి చేస్తున్న ఒక పెద్ద కుట్ర వారన్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ద యాదవ్ పూలే అంబేద్కర్ జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు బోనస్ రామచంద్ర గారు జిల్లా అధ్యక్షులు బండారు సుధాకర్ గారు నూర్ బాషా సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్ బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారు రాష్ట్ర నాయకులు ఎం ఎం గౌడ్ గారు డివిజన్ కమిటీ తాలూకా అధ్యక్షుడు మహబూబ్ అలీ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ ఎల్ కంటి మహేంద్రనాథ్ దాసు బీసీ జిల్లా విద్యార్థి సంగం కార్యదర్శి ఇ బాలక్రిష్ణ యాదవ్ గిరిజన సంఘం నాయకులు దగ్ న నాయక్ గోపాల్ నారాయణ యాదవ్ తదితర రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *