యురేనియం తవ్వకాలను అడ్డుకుంటాం
![](https://www.achampeta.com/wp-content/uploads/2019/09/IMG-20190925-WA0024.jpg)
నల్లమలలో యురేనియం తవ్వకాలను అడ్డుకుని తీరుతామని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.యురేనియం తవ్వకాలు జరిపనప్పుడు అన్వేషణకు ఎందుకు అనుమతులు ఇచ్చారని,ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమల్ల ప్రజలు చేసే పోరాటానికి టీజేఎస్ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.