మొహర్రం వేడుకలు
మొహర్రం పండుగ వేడుకలు కొనసాగుతున్నాయి.
పట్టణంలోని 6 మసీదుల పరిధిలోని పీర్లు గ్రామంలోని కాలనీలలో తిరుగుతున్నాయి.
మసీదు ప్రాంగణమంతా భక్తులు,పిల్లలతో కిటకిటలాడుతున్నాయి.
గ్రామవాసులు భక్తి శ్రద్ధలతో పీర్లకు దటిలు,చాదర్ సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు.
మరికాసేపట్లో పీర్లు చనిపోయే ఘట్టం ప్రారంభం కానుంది.