మొక్కల పంపిణి
అచ్చంపేట మండలంలోని కాంసానిపల్లి తండాలో ఇంటింటికి మొక్కల పంపిణి కార్యక్రమం జరిగింది.హరిత హారంలో భాగంగా మొక్కల పంపిణి కార్యక్రమం జరిగిందని, ప్రతి కుటుంభం ఖాళీ ప్రాంతంలో మొక్కలు నాటి సంరక్షించాలని,పూలు ఫలాలను ఇచ్చే చెట్ల పై ఎక్కువ దృష్టి పెట్టాలని గ్రామ సర్పంచ్ కాట్రావత్ మన్నేమ్మ రవి, పంచాయత్ కార్యదర్శి గంగా రాములు,ప్రత్యేక అధికారి జైహింద్,వార్డ్ నెంబర్లు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.