ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.
అచ్చంపేట : మండలం లోని ఎంపిటిసి, జెడ్పిటిసి స్థానాలకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు, నాయకులూ, బుజ్జగింపులు అనంతరం వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 8 ఎంపిటిసి స్థానాలకు 58 మంది నామినేషలు వేశారు, కాగా 37 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసమరించు కున్నారు. కాగా 21 మంది బరిలో ఉన్నారు. జెడ్పిటిసి స్థానానికి 11 మంది నామినేషన్లు వేయగా 6 గురు ఉపసంహరించు కున్నారు 5 గురు బరిలో ఉన్నారు.