ముగిసిన నామినేషన్లు పరిశీలన.

0
Achampeta News

అచ్చంపేట : జెడ్పిటిసి, ఎంపీటీసీ నామినేషన్ లను శుక్రవారం ఎంపీ డివో కార్యాలయం లో పరిశీలించారు మండలం లోని 8 ఎంపిటిసి స్థానాలకు 46 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల ముందే నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *