మానవత్వం చాటిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు
ఎంమ్మెల్యే గువ్వల బాలరాజు గారు తన మానవత్వ స్వభావాన్ని మల్లి చాటుకున్నారు
వంగూర్ మండలంలోని కొండారెడ్డి పల్లి గెట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ఒకరు రోడ్డు ప్రమాదంలో గాయపడి చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడు తున్న ఎవ్వరు అతనిని పట్టించు కోలేదు కానీ అదే దారిలో వెళ్తున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఆ వ్యక్తిని చూసి తన కారు ను అపి పరుగెత్తుకుంటూ వచ్చి అతనిని రోడ్డు పక్కకు తీసుకోని పోయి 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించి మెరుగైనా వైద్యం అందించాలని కోరారు.
ఎంమ్మెల్యే గువ్వల బాలరాజు గారి ఉదార దయ గుణాన్ని చూసి అచ్చంపేట ప్రజలు మరియు కార్య కర్తలు , అభిమానులు గర్వపడుతున్నారు.