మాదిగ కులస్థుల బోనాలు
అచ్చంపేట లో సోమవారం మాదిగ కులస్థుల బోనాలు వైభవంగా జరిగాయి. హరిజన మహిళలు భక్తి శ్రద్ధలతో బోనం ఎత్తి, అమ్మవారికి సమర్పించారు. యువతీ,యువకుల డిజే డాన్సుల మధ్య బోనాలు ఊరేగాయి. గుడి వద్ద సందడి వాతావరణం నెలకొంది.మాదిగ కులస్థులు కుటుంభ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.