మన ఆయుర్వేదం
మన ఆయుర్వేదం
ఈ మొక్క పేరు బిళ్ళ గన్నేరు అంటారు.ఇది మన ఇంటి పరిసరాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో రెండు రకాల మొక్కలునాయి ఒకటి గులాబీ రంగు పూలు పూస్తే,మరొకటి తెలుపు రంగు పూలను పూస్తుంది. ఇది షుగర్ వ్యాధి బారిన పడిన వారికి సంజీవినిగా చెప్పవచ్చు. ఇప్పుడున పరిస్థితిలో ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైన షుగర్ లేదా మధుమేహంతో బాధపడుతున్న వారే కనిపిస్తారు.దానికి కారణం మన ఆహారపు అలవాట్లు.
ఈ బిళ్ళ గన్నేరు మొక్కతో షుగర్ వ్యాధికి చెక్ పెటవచ్చు.
ఎలాగంటే…….
షుగర్ వ్యాధి గ్రస్తులు ప్రతిరోజూ ఉదయం ఈ చెట్టు ఆకులు 5 తీసుకుని కడిగి ఒక్క గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి.నీరు సగం గ్లాస్ అయ్యేదాకా మరిగించి వడపోసి చలర్చుకోవాలి.
ఈ నీరు చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం చెక్కర లేదా తెన్నే లేదా కండ చెక్కర కలుపుకుని బరిగడుపున తాగాలి.
ఇది తాగిన తర్వాత అరగంట దాకా ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకూడదు.ఇలా ఒక నెల రోజులు వాడితే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది.
అయితే దీనిని వాడడానికి ముందు షుగర్ లెవెల్స్ ను చూసుకోవాలి.దీనిని వాడిన నెల తరువాత మళ్ళీ షుగర్ లెవెల్స్ ను చెక్ చేయాలి. చక్కరవ్యాది తగ్గకపోతే కొంచెం పెంచుతూ వ్యాధి తగ్గుతుంటే మోతాదు తగ్గిస్తూ వాడుకోవాలి.