◆మన ఆయుర్వేదం◆

● పిప్పి పళ్ళు ఉన్నవారు పిప్పి పన్ను రంద్రం పై మర్రి పాలు రెండు చుక్కలు వేసినచో పురుగులు చచ్చిపోవును.

● రావి చెక్క,మర్రి చక్కలను దంచి చేసిన కషాయంతో పుక్కీళించి ఉమ్మేసినట్లయితే అన్ని దంతబాధలు పోతాయి.

● లవంగాల చూర్ణంతో పళ్లు తోముకుంటే దంత సమస్యలు, చిగుళ్ల వాపు తగ్గును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *