మనుషులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
అచ్చంపేట ప్రధాన రహదారిపై ట్రాక్టర్ అదుపు తప్పి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
అచ్చంపేట ప్రధాన రహదారిపై అంబేద్కర్ కూడలి వద్ద ట్రాక్టర్ మితిమీరిన వేగంతో రావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన పళ్లు అమ్ముతున్న వ్యక్తులను డీకొట్టి, ప్రక్కనే వున్న వంనం ఝాన్సీ విగ్రహం పైకి దూసుకెళ్లింది.వెంటనే డ్రైవర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు