మండుతున్న స్కూలు ఫీజులు పుస్తకాల ధరలు
చిన్న, మధ్యతరగతి పిల్లల తల్లి తండ్రులు తమ పిల్లలను చదివించడానికి భయపడుతున్నారు ప్రతి సంవత్సరం స్కూల్ ఫీజులు మరియు పుస్తకాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దానికి తోడు ఇంగ్లీష్ మీడియం పుస్తకాల కొరత ఏర్పడింది దీనితో ప్రయివేటు స్కూల్స్ పుస్తకాల ధరలు అమాంతంగా పెంచి తల్లి దండ్రుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.