అచ్చంపేట : ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్య అందుతుందని విధ్యార్ధులు ఉన్నత లక్ష్యం తో చదవాలని MLA గువ్వల బాలరాజు నోడల్ ఆఫీసర్ వెంకటరమణ కోరారు. ప్రభుత్వ కళాశాలలా ఉతీర్ణత శాతం పెంచాలని ప్రిన్సిపాల్ కు సూచించారు అలాగే కళాశాల వార్షికోత్సవం సందర్బంగ విధ్యార్థులకు బహుమతులు అందచేశారు.