బహుజన బతుకమ్మ
నల్లమలలో చేపట్టిన యురేనియం తవ్వకాల సర్వేను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి నాసరయ్య తెలిపారు.
పదర మండల కేంద్రంలోని బహుజన బతుకమ్మ ఉత్సవాల పోస్టర్ ను విడుదల చేశారు.