బల్మోర్ మండలం అంబగిరిలో విద్యుత్ షాక్ తో శనివారం సా. 4 గ. డ్యాగా నారయ్య, బాత్క బక్కయ మృతి చెందారు.

0
Share

నగర్ కర్నూల్ జిల్లాలో విషాదం బల్మోర్ మండలం అంబగిరిలో విద్యుత్ షాక్ తో శనివారం సా. 4 గ. డ్యాగా నారయ్య, బాత్క బక్కయ. మృతి చెందారు పోలం లో విద్యుత్ తీగలు తెగిపడడం తో ఈ ఘటన చోటుచేసుకుందని బంధువుల కన్నిరు మున్నీరవుతున్నారు.

రైతులు విద్యుత్ తీగలతో జాగ్రత్త ఉండాలని అధికారులు తెలియచేస్తున్నారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *