బతుకమ్మ చీరల పంపిణి
దసరా పండగ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణి చేసే బతుకమ్మ చీరలను మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధ్వర్యంలో పంపిణి చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… 18 సంవత్సరాలు నిండిన ప్రతి తెలంగాణ ఆడపడుచుకు కెసిఆర్ ప్రభుత్వం అందిస్తున్న దసరా పండుగ కానుక అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పోకల మనోహర్,తులసి రామ్,నరసింహ గౌడ్,కౌన్సిలర్లు,గ్రామప్రజలు పాల్గొన్నారు.