బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకలు

0

బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకలు గురువారం సాయంత్రం శ్రీ భ్రమరాంభ దేవస్థాన కమిటీ మరియు మహిళా కమిటీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
భ్రమరాంభ ఆలయం వద్ద ప్రారంభం అయిన ఈ వేడుకలు
అచ్చంపేట ప్రధాన కూడళ్లలో బతుకమ్మ ఆడుతూ సాగింది. అనంతరం నడింపల్లి చెరువులో నిమజనం చేశారు.
మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు.

Achampet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *