ప్రొఫెసర్ జయశంకర్ గారి 85 వ జయంతి
రాం రహీం లోకల్ ఆటో యూనియన్ అధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు,తెలంగాణ పోరాటంలో ముందుండి పోరాటాలు చేసిన మొదటి వ్యక్తి జయశంకర్ సారు. ప్రతి తెలంగాణ బిడ్డ
ఆ మహనీయుడి అడుగు జాడలో నడవాలని,ఆయన ఆశయాలు కొనసాగించాలని యూనియన్ అధ్యక్షులు మహబూబ్ అలీ పిలుపు నిచ్చారు.
ఈ వేడుకలలో సభ్యులు శ్రీను,వెంకటేష్,గోరెమియ,ఖాజమియ,సుల్తాను, ముస్తాక్,ఉస్మాన్,హర్ సింగ్, అక్బర్,షౌఖత్, అశోక్,అఖిల్ పాల్గొన్నారు.