ప్రాదేశిక ఎన్నికల్లో గులాబీ పార్టీ ప్రభంజనం
నాగర్ కర్నూల్ ZP స్థానం తెరాస కైవసం నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 20 zptc స్థానాలకు గాను తెరాస 17 స్థానాలు సొంతం చేసుకోగా, కాంగ్రెస్ 3 స్థానాలు మాత్రమే సొంతం చేసుకుంది, ఫలితంగా జడ్పీ ఛైర్మన్ స్థానం తెరాస వశం అయింది.
ఇక ఎంపీటీసీ లోను తెరాస అధిక సంఖ్యలో స్థానాలు కైవసం చేసుకుంది. మొత్తం 209 ఎంపీటీసీ స్థానాలకు గాను తెరాస 138 వశం చేసుకోగా, కాంగ్రెస్ 52 కు మాత్రమే పరిమితమైంది.బీజేపీ 3 ,ఇతరులు 16 ఎంపీటీసీ స్థానాలు గెలిచారు.
అచ్చoపేట ఎంపీపీ స్థానం తెరాస వశం కాగా, అమ్రాబాద్ కాంగ్రెస్ వశం అయింది.