ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజును సన్మానించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన విప్ కు ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు.
ఈ సందర్బంగా నియోజక వర్గంలోని కార్యకర్తలు,నాయకులు పెద్ద ఎత్తున హాజరై విప్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.