ప్రపంచ మలేరియా దినోత్సవం సంధర్బం గ ర్యాలీ నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యులు.
అచ్చంపేట : దోమ కాటు వల్ల మలేరియా వస్తుందని ప్రజలు అపప్రమత్తంగా ఉండాలని సిద్ధాపూర్ వైద్యుడు శ్రీధర్ డివిజన్ మలేరియా అధికారి అశోక్ కోరారు. గురువారం ప్రపంచ మలేరియా దినోత్సవం సంధర్బంగా వైద్య ఆరోగ్య సిభంది అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని వారు సూచించారు.