ప్రతిష్ఠాత్మకంగా రైతుబందు పథకం మరియు కిసాన్ యోజన పథకం.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబందు పథకం విజయవంతంగా అమలుజరుగుతుంది. నగదు నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతుండడంతో రైతులు బ్యాంకుల వద్ద బారులు తీరారు.
నగదు జమకానివారు వ్యవసాయ కార్యాలయం చేరి AO, AEO అధికారులను ప్రదిస్తుoడడంతో కార్యాలయంలో సందడి వాతావరణం చోటుచేసుకుంది. AO కృష్ణయ్యగారు మాట్లాడుతూ….. తెలంగాణ ప్రభుత్వం రైతుబందు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని, రైతులందరు రైతు బంధు పథకంలో పేరు నమోదు చేసుకోవాలన్నారు.
అలాగే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కూడా అమలు జరుగుతున్నoధున ఎవరైన రైతులు నమోదు చేసుకోనట్లు అయితే ఆధార్ కార్డు, కొత్త పాస్ బుక్, బ్యాంక్ అకౌంటుబుక్ జీరాక్స్ లతో వారి క్లస్టర్ AEO లను సంప్రదించి పేర్లూ నమోదు చేసుకోవాలన్నారు.
అనంతరం AO కృష్ణయ్య గారు AEO లతో సమావేశం ఏర్పాటు చేసి వారికి తగిన సలహాలు, సూచనలు చేసారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ-అచ్ఛంపేట |
|||
సహాయ వ్యవసాయ సంచాలకులు(ADA) | : | R.విజయ నిర్మల | ఫోన్ : 7288894370 |
మండల వ్యవసాయ అధికారి | : | కృష్ణయ్య | ఫోన్ : 7288894371 |
వ్యవసాయ విస్తరణ అధికారులు |
|||
లక్ష్మణ్ సింగ్ | : | అచ్చంపేట, పల్కపల్లి, లింగోటం | ఫోన్ : 6305973686 |
విజయ్ కుమార్ | : | ఐనోల్, బ్రాహ్మణపల్లి | ఫోన్ : 6305967132 |
రవితేజ | : | సిద్థాపూర్, సింగారం, మన్నేవారిపల్లి, ఘనపూర్, అక్కారం. | ఫోన్ : 6305968815 |
శ్రీలత | : | రంగాపూర్, లక్ష్మాపూర్, గుంపన్ పల్లి, బోల్గట్ పల్లి | ఫోన్ : 6305972130 |
పరమేష్ | : | నడింపల్లి, హజీపూర్, చౌటపల్లి, టంగాపూర్, పులిజాల | ఫోన్ : 6305973621 |
M. ప్రియా | : | బొమ్మన్ పల్లి, చందాపూర్ | ఫోన్ : 6305950312 |
|
![]() |