పోలీస్ శాఖ అద్వర్యం లో చలివేంద్రాలు
అచ్చంపేట : ప్రతి ఒక్కరు సేవ గుణాన్ని అలవర్చుకోవాలి DSP నర్సింహులు కోరారు. శుక్రవారం పట్టణం లోని పోలీస్ స్టేషన్ ఎదుట ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయనమాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు అన్ని పోలీస్ స్టెయిన్ ల ఎదుట చలివేంద్రాలను ఏర్పాటుచేశామని తెలిపారు. ఎండల ప్రభావం పెరగడం తో పట్టణవాసులు మరియు పట్టణానికి వచ్చే వివిధ గ్రామాల ప్రజలు త్రాగునీరు కోసం ఇబ్బందులు పడకూడని చలివేంద్రాలను ఉపయెగించు కోవాలని సూచించారు